Results

#1. ఏ చట్టం ప్రకారం ఇంగ్లాండ్ లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన విభాగమును ఏర్పాటు చేసి కంపనీ యొక్క రాజకీయ, సైనిక మరియు రెవిన్యూ వ్యవహారాలను అప్పగించారు?

#2. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడిన ‘కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ను ఈ క్రింది చట్టం ద్వారా రద్దు చేశారు?

#3. రాష్ట్రంలోని ఎన్ని అంశాలపై శాసనసభ మాత్రమే పన్ను విధించే ప్రత్యేక అధికారము కలిగి ఉన్నది?

#4. బడ్జెట్ పై చర్చించే అధికారమును కౌన్సిల్ సభ్యులకు ఏ చట్టం ద్వారా కల్పించబడినది?

#5. ఏ చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల జీతభత్యాలు భారత రెవిన్యూ నుండి చెల్లించబడతాయని పేర్కొనడం జరిగింది?

#6. దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రమునకు అత్యవసరంగా ఆర్థిక సహయము చేయవలసిన సందర్భం వచ్చినపుడు గ్రాంట్ల రూపంలో ఆ రాష్ట్రమునకు విడుదల చేయు నిధులు ఎక్కడ నుంది చార్జీ చేయబడుతాయి?

#7. రాజ్యాంగంలోని నిబంధన 269 & 270లలో పేర్కొన్న అంశాలపై విధించే పన్నులు మరియు సుంకాల మీద ఏ సందర్భంలోనైనా సర్ చార్జీలను విధించే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి కలదు?

#8. క్రింది హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించిన సరైన క్రమం:

#9. నికర ఆదాయమునకు సంబంధించి ఈ క్రింది వారిలో ఎవర్ ఇచ్చిన ధృవీకరణ పత్రం అంతిమమయినదిగా భావిస్తారు?

#10. కేంద్ర ప్రాంతీయ మండలిలో భాగము కాని దానిని గుర్తించండి?

#11. కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ట్రాలకు కేటాయింపు చేసే పన్నులను గురించి తెలియచేయు భారత రాజ్యాంగ నిబంధన?

#12. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తా కౌన్సిల్ లో సభ్యులు కానివారిని గుర్తించండి?

#13. ఇంగ్లాండ్ లో ఏర్పాటుచేసిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే విభాగంలోని సభ్యుల సంఖ్య ఎంత?

#14. భారత ప్రభుత్వ రుణాలను గురించి తెలియచేసే రాజ్యాంగ నిబంధన?

#15. అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు?

#16. మతప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పడడానికి ఈ క్రింది ఏ చట్టం పునాది వేసినది?

#17. ఎవరి సలహ లేనిదే రాష్ట్రపతి సహయ గ్రాంట్లను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయరాదు?

#18. ఈస్టిండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికితీయుటకు బ్రిటీష్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రహస్య కమిటీని ఏర్పాటు చేసింది?

#19. అంతర్రాష్ట్ర మండలిలో ఎంతమంది క్యాబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు

#20. 2002 సంవత్స్రం నుంచి ఈశాన్య రాష్ట్రాల మండలిలో ఈ క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రం భాగమైనది?

#21. చట్టం ద్వారా తప్ప, మరే విధంగాను పన్నులు విధించరాదు వసూలు చేయరాదు అని తెలియచేస్తున్న భారత రాజ్యాంగ నిబంధన:

#22. కేంద్రం విధించి, వసూలు చేసే పన్నులను రాష్ట్రములకు ఏ విధంగా కేటాయిస్తారు?

#23. కేంద్ర ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?

#24. శాసనాలను రూపొందించే ప్రక్రియ కొరకు మొదటిసారిగా ‘ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్” ను ఈ క్రింది చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు?

#25. ఎవరు వైస్రాయ్ మరియు గవర్నర్ల యొక్క కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు?

#26. ఏ కమీషన్ నివేదిక ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు?

#27. పూంచీ కమీషన్ సిఫార్సుల ప్రకారం జోనల్ కౌన్సిల్ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి?

#28. ఏ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను నాలుగుకు పెణ్చి, అందులో ఒక న్యాయసభ్యుడు ఉండే విధంగా సవరణ చేసారు?

#29. కేంద్రప్రభుత్వం యొక్క ఆస్థుల మీద రాష్ట్రములు విధించే పన్నుల మినహయింపును గురించి తెలియచేస్తున్న రాజ్యాంగ నిబంధన:

#30. కోర్టులు స్వీకరించే పిటీషనర్ డిపాజిట్లు మరియు ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వమునకు వచ్చే సొమ్ము ఈ క్రింది ఖాతాలొ జమ చేయపడుతుంది?

#31. 1935 భారత ప్రభుత్వ చట్టమునకు సంబంధించి సరికాని సమాధానమును గుర్తించండి?

#32. ప్రాంతీయ మండలులను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు

#33. కేంద్రం విధించి, రాష్ట్రం వసూలు మరియు కేటాయింపులు చేసే పన్నులను గురించి తెలియచేస్తున్న భారత రాజ్యాంగ నిబంధన?

#34. పశ్చిమ ప్రాంతీయ మండలిలో భాగము కాని దానిని గుర్తించండి?

#35. అంతర్రాష్ట్ర మండలి చైర్మన్:

#36. భారతదేశంలో పార్లమెంటరీ విధానమును ఏర్పరచినటువంటి చట్టమును గుర్తించండి?

#37. ఏ చట్టం ప్రకారం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు?

#38. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజా అవసరాల దృష్ట్యా, తమ శాసన అధికార పరిధిలో లేనప్పటికీ కూడా తమ విచక్షణ మేరకు గ్రాంట్లను జారీచేసే అధికారమును అందిస్తున్న భారత రాజ్యాంగ నిబంధన?

#39. 1784 పిట్స్ ఇండియా చట్టమును చేసిన సందర్భంలో గవర్నర్ జనరల్ గా ఈ క్రింది వారిలో ఎవరు ఉండేవారు?

#40. 1774 సంవత్సరంలో కలకత్తాలోని ఫోర్ట్ విలియం లో ఏర్పాటు చేసిన “సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్”లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత?

Previous
Finish

Author: Political

About Author

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *